J. Surender Kumar,
సీఎం కేసీఆర్ ఈనెల 14న కొండగట్టు క్షేత్రానికి రానున్నట్టు చర్చ నెలకొంది. అధికారికంగా సీఎం పర్యటనకు సంబంధించిన ప్రకటన విడుదల కాలేదు. .ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ కొడిమ్యాల మండలం మండలం నాచుపల్లి లోని జేఎన్టీయూ కళాశాల లో హెలిపాడ్,ను తెలిపారులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి కొండగట్టు అంజయనేయ స్వామి దేవస్థానం అభివృద్ధికి ₹100 కోట్లు కేటాయించిన విషయం విధితమే.
ప్రముఖ ఆర్కిటెక్ ఆనంద్ సాయి ఆదివారం కొండగట్టు క్షేత్రానికి రానున్నట్టు సమాచారం కొండగట్టు అభివృద్ధి కి మాస్టర్ ప్లాన్ ఆనంద్ సాయి రూపొందించనున్నారు.
