భారీగా గంజాయిని పట్టుకొన్న పోలీసులు!

జగిత్యాల్ జిల్లా ఎస్పీ భాస్కర్!

J. Surender Kumar,

మహబూబాబాద్ నుండి బుధవారం జగిత్యాల మీదుగా నిర్మల్ కు ఎవరికి అనుమానం రాకుండా రాజస్థాన్ కు చెందిన అంబులెన్స్ లో తరలిస్తున్న గంజాయి సంచులను స్వాధీనం చేసుకొన్న సారంగాపూర్ పోలీసులు. పట్టుకున్నట్టు జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ తెలిపారు.

అంబులెన్స్ వాహనం, 70 కిలోల గంజాయి, 4గురు వ్యక్తులు 4 సెల్ ఫోన్ లు, 3,050 నగదు స్వాధీనం పరుచుకున్నట్టు ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడిస్తూ పాటుపడిన వాహనం, గంజాయి సంచులను, ప్రదర్శించారు.