చట్టసభల్లో బి.సి లకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి!

J. Surender Kumar.

దేశ జనాభాలో 78 కోట్లకు పైగా అత్యధిక జనాభా కలిగిన అందులో 74% కలిగిన బి.సి లకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడి, నెట్టి వేయబడి అన్యాయమని. పార్లమెంటులో బి.సి బిల్లు ప్రవేశపెట్టి బి.సి లకు 50% రిజర్వేషన్లు  కల్పించాలని రాష్ట్ర కార్యదర్శి  ముసిపట్ల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
రాయికల్ పట్టణ కేంద్రంలో మండల స్థాయి బి.సి ముఖ్యనాయకుల సమావేశం మంగళవారం వి ఎస్ గార్డెన్  నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 42 లక్షల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్లో బి.సి ల సంక్షేమానికి కేవలం 2000 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గంలో, రాష్ట్ర మంత్రివర్గంలో లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్ర అసెంబ్లీ కౌన్సిల్ లో 75 సంవత్సరాల నుండి బి.సి ల ప్రాతినిధ్యం 14% దాటలేదు.  లక్ష్మీనారాయణ ఆలోచించారు
ఈ సమావేశంలో బి.సి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీపతి రమేష్, బి.సి సంక్షేమ సంఘం జగిత్యాల నియోజకవర్గ అధ్యక్షులు తిరుపురం రాంచందర్,  బి.సి. సంక్షేమ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి దీటి వెంకటేష్, బీసీ సంఘం జిల్లా జిల్లా నాయకులు గంగాధరి సురేష్,ఆసరి మల్లేష్ యాదవ్,బత్తిని నాగరాజు, బి.సి. సంక్షేమ సంఘం రాయికల్ మండల అధ్యక్షుడు బండారి సాయిరాజ్ గౌడ్, రాయికల్ పట్టణ అధ్యక్షుడు సామల్ల సతీష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చిరుపుల్ల మల్లేష్,డివిజన్ అధ్యక్షుడు మాచర్ల మారుతీ,రాయికల్ మండల యువజన సంఘ అధ్యక్షులు మొత్కూరి శ్రీనివాస్ గౌడ్,మండల ప్రధాన కార్యదర్శులు ఆవుల రాజశేఖర్,గాజంగి విష్ణు  నాగుల రమేష్  నాగుల మధు బలుసురంజిత్, ఏనగందుల ఆనంద్,  ఆడపు సురేష్, వేణు సంకోజి శేఖర్,ప్రశాంత్, కట్కాం సాయి, సింగని నరేష్, శ్రీగద్దె సుమన్,ఆకుల శేఖర్ పసుపునూరు రాజేష్,తాటిపాముల శేఖర్ ప్రవీణ్, లష్మినారాయణ,బీమలింగం,బీసీ సంఘ నాయకులు  సభ్యులు తదితరులు పాల్గొన్నారు