కలెక్టర్ రవికి ఘనంగా వీడ్కోలు సమావేశం !

J. Surender Kumar,

జగిత్యాల జిల్లా కలెక్టర్ గా తనదైన ముద్ర వేసుకొని విధులు నిర్వహించి ఇటీవల బదిలీపై మహబూబ్ నగర్ కలెక్టర్ గా బదిలీపై వెళ్లిన కలెక్టర్ జీ. రవి శనివారం ఉద్యోగాలు పలువురు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.


పట్టణంలోని విరుపాక్షి గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లత, మకరంద, ఎస్పీ భాస్కర్, డీఎస్పీ ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ నరేష్, రెవెన్యూ ఉద్యోగ సంఘాలు, సన్మానించి పూలమాలు శాలువాలతో, సన్మానించి కలెక్టర్ రవి అందించిన సేవలను వారు కొనియాడారు.

సన్మాన చిత్రలు!

సన్మానిస్తున్న ఎస్పి!
ఉద్యోగ సంఘాలు!
మున్సిపల్ సిబ్బంది!
మహిళా ఉద్యోగులు!
పాత్రికేయులు ఉద్యోగులు!
డిఎస్పి ప్రకాష్ సన్మానిస్తున్న దృశ్యం!