J. Surender Kumar,
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.
గత కొంతకాలంగా ఇతర పట్టణాల్లోని ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న మండలానికి చెందిన వ్యాధిగ్రస్తుడీ కి ప్రభుత్వ ఆసుపత్రి లోవైద్యులు, సిబ్బంది నిర్వహించారు. ఐదుగురు వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ నిర్వహించే సామర్థ్యం గల యంత్ర పరికరాలు ఆసుపత్రిలో ఉన్నాయి.

ఓ డయాలసిస్ బెడ్ మాత్రం ప్రత్యేకంగా గదిలో ఏర్పాటు చేశారు. డయాలసిస్ వ్యాధిగ్రస్తులకి ఏదైనా ఇన్ఫెక్షన్ కలిగి ఉండి ఉంటే. ఇతరులకు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక గదిలో వారికి డయాలసిస్ నిర్వహిస్తారు. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ అత్యవసర సమయాలలో వ్యాధిగ్రస్తులకు అందుబాటులోకి వచ్చాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభం కావడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.