జగిత్యాల జిల్లా ముందస్తు అరెస్టులు!

J. Surender Kumar,

ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం కొండగట్టు పర్యటన నేపథ్యంలో ముందస్తుగా జగిత్యాలలో జిల్లాలో బిజెపి, కాంగ్రెస్, జన సమితి నాయకులను పోలీసులు ముందస్తుగా మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
బిజెపి కన్వీనర్ చిలకమర్రి మదన్ మోహన్, జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షుడు వీరబత్తిని అనిల్ కుమార్, జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు లక్ష్మీనారాయణ స్వామి, నగర దళిత మోర్ఛ అధ్యక్షులు నక్క జీవన్, యువ నాయకుడు బిట్టు, బొల్లారం మహేష్, హరికృష్ణ, పవన్ ల ను ముందస్తుగా అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు


కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, ముంజాల రఘువీర్ గౌడ్,గుండ మధు,బీరం రాజేష్ లను, అదుపులో తీసుకున్నారు.
బుగ్గారంలో
తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి,


బుగ్గారం కు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాదర్శి పెద్దనవేని శంకర్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్ లను అదుపులోకి తీసుకున్నారు.