లబ్ధిదారులకు ₹ 6.9 లక్షల చెక్కుల పంపిణీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ !

J. Surender Kumar

ధర్మపురి మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం బుగ్గారం మండలానికి చెందిన 81 మందికి కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు ₹.81 లక్షల విలువ గల చెక్కులను, మరియు ముఖ్యమంత్రి మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు 23 లబ్ధిదారులకు ₹ 5,91,500 విలువ గల చెక్కులను మంత్రి ఈశ్వర్ పంపిణీ చేశారు.

దళితులకు భూ పంపిణీ!


ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద దళితులకు అసైన్మెంట్ 11 ఎకరాల భూమిని 44 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10 గుంటల చొప్పున మంత్రి ఈశ్వర్ పట్టాలను అందజేశారు.