కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ భాష !
J. Surender Kumar,
జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేపు నెల 13 న సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ భాష తెలిపారు.
ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 14 వ తేదీన కొండగట్టు కు వస్తున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా ప్రజలు విషయాన్ని గ్రహించి సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.