ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు!
J.Surender Kumar,
గిరిజనుల గురువు, ఆరాధ్య దైవం అయిన శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 ను సెలవు దినంగా ప్రకటించాలి అని ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన వినతిపత్రం లో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తున్నందున జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని, పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాలను ప్రభుత్వం నిధులను కేటాయించి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.