శ్రీ సాంబశివ ఆలయ క్యాలెండర్ ఆవిష్కరించిన! అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.Surender Kumar,

ధర్మపురి మండలం నేరెళ్ళ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో నీ శ్రీ సాంబశివ ఆలయ. క్యాలెండర్ను ను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం ఆవిష్కరించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా న్యాయవాది జాజాల రమేష్ ముద్రించిన శ్రీ సాంబశివ ఆలయ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం స్వామి వారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనబట్ల దినేష్,

ఉపాధ్యక్షుడు వేముల రాజేష్ బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్, ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, ధర్మపురి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రందేని మొగిలి, శ్రీ సాంబశివ ఆలయ కమిటీ చైర్మన్ కసారపు రాజ గౌడ్, శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ చైర్మన్ జంగిలి తిరుపతి, నేరెళ్ల గ్రామ శాఖ అధ్యక్షుడు కసారపు బాలగౌడ్, మాజీ ఎంపీటీసీ ఇంద్రాల మల్లేశం పురంశెట్టి మల్లేష్, తొట్ల రాజన్న,.బైరి గణేష్ మెరుగు పరుశురాం నాయకులు ప్రజలు పాల్గొన్నారు