ఎమ్మెల్యే. డాక్టర్ సంజయ్ కుమార్ !
J. SURENDER KUMAR
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరోగ్య మహిళా పథకాన్ని జగిత్యాల పట్టణంలోని 11వ వార్డులో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ , ప్రారంభించారు. ఎమ్మెల్యే తో పాటు జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ,కలెక్టర్ యాస్మిన్ బాషా,లైబ్రరీ చైర్మన్ డా చంద్ర శేకర్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు, ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష, మహిళ ఆరోగ్యమే ఇంటికి సౌభాగ్యం అనే నమ్మే నాయకుడు సీఎం కెసిఆర్ అని అన్నారు

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు బి.ఎస్ లత, మంద మకరందు, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, DMHO శ్రీధర్ , స్థానిక కౌన్సిలర్ బాలే లత శంకర్ , డా.జైపాల్ రెడ్డి, కౌన్సిలర్ సమిండ్ల వాణీ శ్రీనివాస్, దామోదర్ రావు, ఆనంద్ రావు, గంగాధర్, నాయకులు,మహిళలు,వైద్య సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.