₹6 కోట్లతో నిర్మించిన పండ్ల మార్కెట్ ను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ !

J.Surender Kumar,

జగిత్యాల చల్ గల్ పండ్ల  మార్కెట్ లో 6 కోట్ల తో నిర్మించిన 4 కవర్ షెడ్డు లను శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. మంత్రితోపాటు  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ డా.చంద్ర శేకర్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో AMC ఛైర్మెన్ నక్కల రాధ రవీందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ బి ఎస్ లత, Dcms ఛైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, RDO మాధురి, మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, పాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, సర్పంచ్ ఎల్ల గంగనర్సు రాజన్న, మార్కెటింగ్ అధికారులు ప్రకాష్,,మండల పార్టీ అధ్యక్షులు బాలముకుందం, మాజీ AMC ఛైర్మెన్ దశరథ రెడ్డి, మైనార్టీ నాయకులు అమీన్, మ్యాంగో ట్రేడర్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

రాయికల్ మండలంలో..₹ 2 కోర్టులో పనులు ప్రారంభం!


జగిత్యాల జిల్లా రాయికల్ మైతాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ₹ 2 కోట్ల 91 లక్షలతో రాయికల్, మైతాపూర్ గ్రామాల మధ్య నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ను, 1 కోటి 40 లక్షల తో నిర్మించిన కల్వర్ట్  ను మంత్రి కోపుల ఈశ్వర ప్రారంభించారు. అనంతరం ₹ 11 లక్షల తో శ్రీ నాగరపు ఆంజనేయ స్వామి ఆలయం లో ధ్యాన  మందిరం నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు. డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి  మంత్రి శంకుస్థాపన చేశారు.