దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉగాది పురస్కార గ్రహీతలు వీరే…..

J. Surender Kumar,


శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా వేద పారాయణ దారులు, అర్చకులు, నాదస్వర విధ్వంసులకు ఉగాది పురస్కారాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఎంపిక చేసింది. బుధవారం హైదరాబాదులోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో ప్రభుత్వం వీరికి ఉగాది పురస్కారంతో సన్మానించనున్నది.

పురస్కారాల గ్రహీతల విభాగాలు!
వేద పారాయణ దారులు!

వై రామకృష్ణ శర్మ, (చండి పారాయణధారు)
ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్,
గిరీష్ వెంకట్రావు కులకర్ణి, ( కృష్ణ యజుర్వేదం) వెంకటేశ్వర స్వామి టెంపుల్ చిక్కడపల్లి హైదరాబాద్,
, బైకుంట పాండా,( యజుర్వేదం) శ్రీ కాళేశ్వరం టెంపుల్,
అన్నవరపు ఆంజనేయ శర్మ, (యజుర్వేద పండితుడు) వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం,
పాలెపు ప్రవీణ్ కుమార్, (కృష్ణ యజుర్వేదం)
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం,
అరుణ్ బట్ (ఋగ్వేద పండితుడు) శంకర్ మట్, నల్లకుంట,
అర్చక విభాగం!


మురళీధర్ శర్మ, ముఖ్య అర్చక , శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, శ్రీనగర్ కాలనీ హైదరాబాద్.
ఈ. కాశీనాథ్ శర్మ, ఉప ప్రధాన అర్చక, శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాద్,
పి రవీంద్ర చార్యులు, ముఖ్య అర్చక, శ్రీ హనుమాన్ టెంపుల్, సనత్ నగర్,
గోవర్ధనం భట్టాచార్య, అర్చక శ్రీ విశ్వనాథ స్వామి టెంపుల్ లోయర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్.
, జి స్వాతిక్ శర్మ, అర్చక, కట్ట మైసమ్మ మహాలక్ష్మి టెంపుల్ లోయర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్.
, తూప్రాణి మధుసూదనాచార్యులు, అర్చక , శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, నేలకొండపల్లి గ్రామం, ఖమ్మం.
అగ్నిహోత్రం చంద్రశేఖర్, అర్చక, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లా.


రొట్టె ప్రహ్లాద్ శర్మ, అర్చక, శ్రీ మారుతి మందిర్ దిల్ శుక్ నగర్, హైదరాబాద్.
సత్యనారాయణ శర్మ, ప్రధాన పురోహిత, శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ , యాదగిరిగుట్ట.
వి. వీరభద్రరావు, అర్చక, శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి, టెంపుల్ సూర్యాపేట టౌన్., రావికోటి ఫార్జీవ శర్మ, అర్చక వైదిక స్మార్త,. శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని టెంపుల్ నాగసాని పల్లె, మెదక్ జిల్లా.
కే. రామాచారి, అర్చక పాంచరాత్ర గమనం,
శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నాచారం గుట్ట. సిద్దిపేట జిల్లా.
ఎం శివ నాగులు, అర్చక (వీరశైవ గ ము ) శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్ బొంతుపల్లి, మెదక్ జిల్లా.
ఐ. మధుకర్ శర్మ, ముఖ్య అర్చక (శైవాగము) శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ అయినవోలు,
లంక శివకుమార్, అర్చక (వైదిక స్మార్త) శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్, వరంగల్.
కోమల్ పల్లి హరీష్ శర్మ, ముఖ్య అర్చక, శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్, రామప్ప ములుగు జిల్లా.
అప్పాల భీమ శంకర్, ప్రధాన అర్చక ( స్థానాచార్యులు) శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ.
చంద్రగిరి శరత్, ఉప ప్రధాన అర్చక, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ.
చిలకముక్కు రమణయ్య, ముఖ్య అర్చక, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మపురి.
గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు, అర్చక, శ్రీ కోదండ రామాలయం గోదావరిఖని.
నాదస్వరం


ఎం శ్రీనివాస్, సన్నాయి విద్వాన్, శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ గూడెం మంచిర్యాల జిల్లా.
మున్నంగి నాగేశ్వరరావు, డోలు విద్వాన్ , శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ , భద్రాచలం.
ఎల్ . కేశన్న, సన్నాయి విద్వాన్, శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ భద్రాచలం.
ఎం చిదంబరం , నాదస్వర విద్వాన్,. శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నాచారం గుట్ట. సిద్దిపేట జిల్లా.
టి వై ఎలమంద, డోలు విద్వాన్, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ.


విషయ నిపుణులు!
ఎం విశ్వనాథ స్వామి, వీరశైవ ఆగమ పండిత్,
వేలేటి రామచంద్రరావు, ఆధ్యాత్మికవేత్త,
సిహెచ్ కాంతి కిరణ్ శర్మ, ఆస్ట్రాలజీ,
చక్రవర్తుల తేజ ఆచార్య, వేద ఆగమ పండిత్, ఆర్మూర్.