ప్రభుత్వం పక్షాన..
రేపు హైదరాబాదులో నీ రవీంద్ర భారతిలో..
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నూతన సంవత్సర ఉగాది పురస్కారాలను బుధవారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో అందజేయనున్నది.

లక్ష్మీ నరసింహ ఆలయంలోని అర్చక స్వామి చిలక ముక్కు రమణాచార్యులు, అనుబంధ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకుడు

పాలెపు ప్రవీణ్ శర్మ ల కు. దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం నుండి స్థానిక ఆలయ అధికారులకు సమాచారం అందించారు.
ఉగాది పురస్కారం రావడం పట్ల భక్తజనం స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
