ధర్మపురి బ్రహ్మోత్సవాల లో అలరిస్తున్న నృత్య ప్రదర్శనలు !

J. Surender Kumar,.

ధర్మపురి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం దేవాయంలోని శేషప్ప కళా వేదికపై ఏర్పాటు చేసిన ధార్మిక, సాహిత్య , సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.


వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కళా ప్రదర్శనలు ఇస్తున్నారు.


మరోవైపు ధర్మపురి లో శ్రీలక్ష్మీనర్సింహస్వామి వార్ల ఊరేగింపు సేవ నిర్వహించారు.