జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష!
J.SURENDER KUMAR,
చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు క్షేత్రానికి తరలివచ్చి హనుమాన్ దీక్ష పరులకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా యంత్రాంగం చర్యలు చేపట్టాలని విద్యార్థుల కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.
శ్రీ ఆంజ నేయస్వామి వారి బుధవారం ఉత్సవాల ఏర్పాట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

చొప్పదండి ఎమ్మెల్యే, సుంకే రవిశంకర్, అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో టి. మారుతి స్వామి ఫౌండర్ ట్రస్టీ మరియు టి. వెంకటేశ్ ఉప కమిషనర్ & కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవములు తేది 04-04-2023 నుండి 07-04-2023 వరకు జరుగు ఏర్పాట్లపై సమన్వయ సమావేశము నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ భాస్కర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ మందమకర ఆర్డీవో డిఎస్పి మరియు
వివిధ ప్రభుత్వ శాఖలు అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు