ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం  మంత్రి కొప్పుల ఈశ్వర్ !

J.SURENDER KUMAR,

టీఎస్పీఎస్సి వ్యవహారంపై మంత్రి కేటిఆర్ ఇప్పటికే వివరణ ఇచ్చాని చెప్పారు. అయినా
కాంగ్రెస్,బీజేపీ పార్టీలు యువతను తప్పుదోవ
పట్టిస్తున్నాయని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే
చూస్తూ ఊరుకో అంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్
ప్రకటనలలో హెచ్చరించారు.

ప్రకటనలో..
మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎన్ని అవకతవకలు జరిగాయో అందరికీ తెలుసు .
బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక లో ఎస్సై అభ్యర్థుల దగ్గర మీ బీజేపీ వాళ్ళే డబ్బులు వసూలు చేశారు –
డబుల్ ఇంజన్ అని చెప్పే మీరు పాలిస్తున్న అస్సాం,గుజరాత్ లో ఎన్ని సార్లు పేపర్ లు లీక్ అయ్యాయి –
ఇక్కడ కూడా మీ పార్టీకి చెందిన వ్యక్తినే ప్రధాన సూత్రధారి
పేపర్ లీక్ విషయంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం కూడా ఉందేమో అనే అనుమానం కలుగుతోంది ఎందుకంటే నోటిఫికేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి ఈ బండి అందుకే రాజశేఖర్ అనే వ్యక్తితో ఈ తతంగం నడిపించాడు అనే అనుమానం వస్తుంది.
కాంగ్రెస్ అయాంలో వెంట్రామిరెడ్డి ఎం చేశాడో అన్ని తెలుసు ఆనాడు ఎన్ని లీక్ లు చేశాడో కూడా తెలుసు.
రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు దయ్యాలు వేదాలు వెల్లడించినట్లుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు