J. Surender Kumar,
జగిత్యాల్ జిల్లాలోని జగిత్యాల లోని పలు గ్రామాలలో ప్రభుత్వ పథకాల అమలు తీరును జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాసిన్ భాష సుడిగాలి పర్యటన చేస్తూ పరిశీలించారు. తక్కల్లపల్లి , నేరెళ్ల గ్రామలలో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు.

బుగ్గారం మండలంలోని చిన్నపూర్ గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా స్కూల్ మరియు 2bhk డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బడి మంద మకరంద, వివిధ శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు