జగిత్యాల పట్టణము లో బి అర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం !

J. Surender Kumar,

జగిత్యాల పట్టణ SVLR గార్డెన్స్ లో జగిత్యాల పట్టణ 1,2,14,15,16,17 వార్డుల ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా అన్నపూర్ణ చౌరస్తా వద్ద గజ మాల వేసి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన పట్టణ బి అర్ ఎస్ కార్యకర్తలు. అనంతరం అన్నపూర్ణ చౌరస్తా నుండి SVLR గార్డెన్స్ వరకు ర్యాలీగా నడుస్తూ అందరినీ పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ వెళ్లి SVLR లో పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

.అనంతరం ఆయా వార్డుల ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ,జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్,జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ డా.గొల్లపల్లి చంద్ర శేకర్ గౌడ్ ,
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,కౌన్సిలర్ లు కుసారి అనిల్, బద్దం లత జగన్, కూతురు పద్మ,తోట మల్లికార్జున్, కూతురు రాజేష్, సిరికొండ పద్మ సింగ రావు, నాయకులు బండారి నరేందర్, సమిండ్ల శ్రీనివాస్, మొగిలి,


మహిళ విభాగం అధ్యక్షురాలు కచ్చు లత, యూత్ అధ్యక్షులు కట్రొజ్ గిరి, పట్టణ పార్టీ ఉప అధ్యక్షులు దుమల రాజ్ కుమార్, అధికార ప్రతినిధి ఎల్ల గాంగరాజం, జిల్లా RTA మెంబర్ సుధాకర్ రావు, కౌన్సిలర్ లు, నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.