కొండగట్టు ఆలయ చోరీ కేసులో ముగ్గురు అరెస్టు! నలుగురు కోసం గాలింపు..

జిల్లా ఎస్పీ భాస్కర్ !

J.SURENDER KUMAR!

కొండగట్టు ఆలయం లో జరిగిన దొంగతనం లో ముగ్గురు అంతరాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశావని ఎస్పీ భాస్కర్ తెలిపారు.
బుధవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో వివరాలు వివరించారు.

నిందితుల నుండి వెండి ఆంజన్న విగ్రహం, 5 కిలోల వెండి ఆభరణాలు, రికవరీ చేశామని, మిగితా 10 కిలోల వెండి ఆభరణాల కోసం దొంగతనం లో పాల్గొన్న మిగతా నలుగురి కోసం 4 బృందలతో పోలీస్ లు ఉగాదిస్తున్నట్టు ఎస్పీ వివరించారు.
నిందితులు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ కి చెందిన వారిగా గుర్తించామన్నారు.