కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్!

J.SURENDER KUMAR,

కొండగట్టు అంజన్న ను దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ వి. అనీల్ కుమార్, శుక్రవారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద
పండితులచే ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆయనతో పాటు SE మల్లికార్జున్ రెడ్డి, జిల్లా ఎస్పీ భాస్కర్, ఫౌండర్ ట్రాస్టీ మారుతీ స్వామి, ఆలయ EO కార్యనిర్వాహాణాధికారి శ్రీనివాస్, DSP, ప్రకాష్, సీఐ రమణ మూర్తి, E.E , Dy. EE, AE ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ సూపరింటెండెంట్ సిబ్బంది పాల్గొన్నారు.