కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్!

J.SURENDER KUMAR,

పట్టణంలో సిల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్  సహకారంతో జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరుపేద మహిళలకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.,
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్,పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, కౌన్సిలర్ లు కప్పల శ్రీకాంత్, బొడ్ల జగదీష్, పట్టణ వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు ఎర్రవెల్లి సురేష్ ,పట్టణ అధ్యక్షులు మంచాల కృష్ణ ,ప్రధాన కార్యదర్శి పబ్బ శ్రీనివాస్,నాయకులు సమిండ్ల శ్రీనివాస్,చకినం కిషన్, అర్వపెల్లిరాజేందర్,అడ్వకేట్ నరేందర్,వర్తక సంఘం అధ్యక్షుడు కమటాల శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.