J. Surender Kumar,
జగిత్యాల రూరల్ మండలం తక్కలపెల్లి గ్రామ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు, ఏదుల్ల రాధా సతీష్, బీజేపీ నాయకులు మాజీ వార్డ్ మెంబర్ నరేష్, గంగాధర్ లు మరియు వారి అనుచరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరినట్టు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ డా. గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ ఎంపీపీ రాజేంద్రప్రసాద్ ఏఎంసీ చైర్మన్, నక్కల రాధా రవీందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సందీప్ రావు, సర్పంచ్ జయపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ దశరత్ రెడ్డి , సీనియర్ నాయకులు రమణారెడ్డి ఉపసర్పంచ్ విక్రం, నాయకులు రాజేశ్వర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
జాబ్ మేళా ప్రారంభం!

జగిత్యాల పట్టణంలోని RK, NSV విద్యాసంస్థల అధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం 40 కార్పొరేట్ కంపెనీలు 2వేల పైనా జాబ్ లతో మెగా జాబ్ జాబ్ మేళా ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రామ కృష్ణ, ప్రిన్సిపల్ రాజేందర్, అధ్యాపకులు మల్లేశం, బ్రహ్మాండ భేరి, నరేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.