J. Surender Kumar,
జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ చౌరస్తా లో చలగల్ గ్రామనికి చెందిన నల్వాల సురేష్ నూతన ‘పల్లెపాలు’ డైరీని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రారంభించారు. సురేష్ స్వంత డైరీ పాలను పల్లెపాలు గా స్వచ్ఛమైన నాణ్యమైన పాలను పెరుగు, నెయ్యిని ,ప్రజలకు అందించడం చాల గొప్ప ఆలోచన అన్నారు. ఇలాగే భవిష్యత్ లో ఇంకా ముందుకి వెళ్లాలి అని శుభాకాంక్షలు తెలియజేశారు
. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. జున్ను రాజేందర్, బింగి రవి, గంగన్న రాజేష్, రాజు, వేణు, సతీష్ తదితరులు ఉన్నారు…
పిఆర్సి అమలు చేయాలి!

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు డెమోషన్ ధర్నా చేసిన జగిత్యాల డివిజన్ విద్యుత్ ఉద్యోగులు
విద్యుత్ సంస్థల్లో 1-4-2022 నుంచి ఉద్యోగుల పిఆర్సి అమలు చేయాలి కానీ యాజమాన్యం ఇప్పటివరకు పిఆర్సి అమల్లో మొండి వైఖరిని నిరసిస్తూ డివిజన్ విద్యుత్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా చేశారు.
విద్యుత్ సంస్థల్లో 1-4-2022 నుంచి ఉద్యోగుల పిఆర్సి అమలు చేయాలి కానీ యాజమాన్యం ఇప్పటివరకు పిఆర్సి అమల్లో మొండి వైఖరిని నిరసిస్తూ డివిజన్ విద్యుత్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా చేశారు.