J.SURENDER KUMAR,
రాయికల్ పట్టణ శివాజీ గార్డెన్స్ లో రాయికల్ పట్టణ, మండల బి అర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం జరిగింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉదేశించి అనుసరించాల్సిన వ్యూహాలు పట్ల దిశానిర్దేశం చేశారు.
ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్ర శేకర్ గౌడ్, మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు, ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, జెడ్పీటీసీ అశ్విని జాదవ్, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, మండల పార్టీ అధ్యక్షులు కొల శ్రీనివాస్, పాక్స్ ఛైర్మెన్ లు ఏనుగు మల్లారెడ్డి,రాజ లింగం సర్పంచుల ఫోరం శ్రీనివాస్,ఎంపీటీసీ ల ఫోరం

నాగరాజు,జిల్లా,మండల రైతు బందు సమితి సభ్యులు లాల్ చావుల రాజన్న,మోహన్ రావు,అర్ టి ఎ జిల్లా మెంబర్ సుధాకర్ రావు,మండల యూత్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,ఎస్సీ,ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్,బాపు రావు, సర్పంచులు,కౌన్సిలర్లు,ఎంపీటీసీ లు,ఉప సర్పంచ్ లు,ప్రజా ప్రతినిదులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
