J. Surender Kumar,
జిల్లా కేంద్రంలో జగిత్యాల పట్టణానికి నిజాంబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానున్నారు. ఉదయం 11 గంటలకు పద్మనాయక కల్యాణమండపం లో జగిత్యాల నియోజకవర్గ BRS పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొంటారని BRS వర్గాలు తెలిపాయి.
ఉదయం 10 కి జిల్లా కేంద్రం లో ని ఉప్పరిపేట, గాంధీనగర్ మీదుగా బైక్ పై ర్యాలీగా ఎమ్మెల్సీ కవిత రానున్నారని, కొత్త బస్టాండ్ వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి అనంతరం జరిగే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు.