J.SURENDER KUMAR,
శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకుని మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు గురువారం ధర్మపురి మండలం తిమ్మాపూర్, ధర్మపురి, జైన, దొంతాపూర్, దోనూర్, మద్దునూర్ పరిధిలో గండి హనుమాన్ ఆలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

తిమ్మాపూర్ లో స్వర్గీయ మాజీమంత్రి స్వర్గీయ జువ్వడి రత్నాకర్ రావు ఆలయంలో నిర్మితమైన సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవం మంత్రి దంపతులు పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజేరుపల్లి గ్రామంలోని సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు ఆలయం లో సతీసమేతంగా ప్రత్యేక పూజలను మంచి దంపతులు నిర్వహించారు.
