ఫ్లాష్..
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయులు!


అపస్మారక స్థితిలో విద్యార్థి ?


ప్రభుత్వ పాఠశాలలో సంఘటన!


J. Surender Kumar,

ధర్మపురి మండలం ఎస్సీ గురుకులం దొంతపూర్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థిని మంగళవారం ఉపాధ్యాయులు చితక బాధడంతో పాఠశాలలోనే అపస్మారక స్థితిలో ఉన్నాడు.

తల్లి శిరీష కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఆమె హుటాహుటిన పాఠశాలకు చేరుకుంది. ఎవరు కొట్టారు ఎందుకు కొట్టారు అంటే ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని ఆమె కన్నీరు మున్నీరుగా ఆ కన్నతల్లి రోధిస్తున్నది.


ఫేర్వెల్ పార్టీ ఉందని ఉదయం తన కొడుకు చెప్పడంతో డ్రెస్సు₹ 500 ఇచ్చి పంపించానని. ఈరోజు ఉదయం 9గంటలకు ఫోన్లో తనతో కొడుకు మాట్లాడాడని పదవ తరగతి చదువుతున్నాడని ఆమె కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ధర్మపురి ఆస్పత్రికి తరలించే యత్నంలో ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.