భోపాల్ లో భారత్ దర్శన్ యాత్ర కు స్వాగతం సీఎం శివరాజ్ సింగ్ చౌహన్!

యాత్రికులతో సీఎం చౌహన్ ఆత్మీయ సమ్మేళనం!


J.SURENDER KUMAR,

హైదరాబాద్ నుంచి శనివారం ఉదయం వందలాది వాహనాల కాన్వాయ్ తో ప్రారంభమైన భారత్ దర్శన్ యాత్ర కు బోపాల్ లో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఘన స్వాగతం పలికారు. బిజెపి పార్టీ మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు, ఏపీ ప్రభుత్వమాజీ  ప్రధాన కార్యదర్శి కృష్ణారావు,. శివ ప్రకాష్ సహ సంఘటన కార్యదర్శి తదితర నాయకుల ఆధ్వర్యంలో తెలుగు సంఘమం వేదిక నుంచి స్వాగతం పలుకుతూ భారత్ దర్శన్ యాత్రికులతో సీఎం చౌహన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.

మహారాష్ట్రలో తాప్సీ నదికి హారతి ఇస్తున్న మురళీధర్ రావు !

వందలాది మంది యాత్రికులకు సీఎం విందు భోజనం వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
మహారాష్ట్రలోని తాప్సీ నది హారతి ఇచ్చిన మురళీధర్ రావు బృందం, శైలి చిత్రకూటమి, భోజ్పూర్  మందిరాన్ని, సందర్శించారు. ప్రజలు విషయంలో పరిషత్ హిందుత్వ భావజాల సంఘాలు, సంస్థలు,.

యాత్ర బృందానికి అడుగడుగున ఘన స్వాగతం  పలికారు.
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, నినాదంతో ఇతర రాష్ట్రాలలో ఏడు రోజులపాటు ఈ యాత్ర తెలుగు సంగమం కమిటీ  ఆధ్వర్యంలో యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే.