బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు!

పదవ తరగతి పేపర్ లీకేజీలో ఏవన్ గా ఎఫ్ఐఆర్ నమోదు !

J. Surender Kumar,

పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్‌ కేసులో ఏ-1గా బండి సంజయ్‌ కుమార్‌ రిమాండ్‌ రిపోర్టులో బండి సంజయ్‌ను ఏ-1గా చేర్చిన పోలీసులు
రిమాండ్‌ రిపోర్టులో ప్రశాంత్‌ను ఏ-2గా చేర్చిన పోలీసులు
పేపర్‌ లీకేజ్‌ కేసులో మొత్తం 9 మందిపై కేసులు నమోదు చేశారు.

కరీంనగర్లో బండి సంజయ్ పై సుమోటోగా నమోదైన ఎఫ్ఐఆర్!


హనుమకొండ కోర్టు చౌరస్తాలో వాహనంపైకి చెప్పులు విసిరిన దుండగులు
హనుమకొండ కోర్టు ప్రాంగణం వద్ద లాయర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం
బండి సంజయ్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు సంజయ్‌ను హనుమకొండ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు

హనుమకొండలో బండి సంజయ్ ని తీసుకెళుతున్న పోలీసు వాహనాన్ని అడ్డుకుంటున్న కార్యకర్తలు!


హనుమకొండ కోర్టు వద్ద భారీగా పోలీసు భద్రత
హనుమకొండ కోర్టు ప్రాంగణం వద్ద లాయర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం కోర్టు ప్రాంగణం గేటుకు తాళాలు వేసిన పోలీసులు
తమను కోర్టులోకి వెళ్లనివ్వాలంటున్న లాయర్లు
బండి సంజయ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు 8 పేజీలతో రిమాండ్‌ రిపోర్టు తయారు చేసిన కమలాపూర్‌ పోలీసులు
విద్యార్థుల్లో గందరగోళం సృష్టించేందుకు కుట్ర చేశారని కేసు నమోదు బండి సంజయ్‌ అనుచరులే పేపర్‌ లీక్‌ చేశారని రిపోర్టులో పేర్కొన్న పోలీసులు సంజయ్‌ ప్రోత్సాహంతోనే పేపర్‌ లీక్‌ జరిగినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు న్యాయవాది

హనుమకొండ కోర్టు వద్ద బిజెపి కార్యకర్తలు!