బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కు పొత్తు ఉండదు!
కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ రాహుల్ గాంధీ!

J.SURENDER KUMAR,

టిఆర్ఎస్ పార్టీతో ఎట్టి పరిస్థితులలోను పొత్తు ఉండదని కాంగ్రెస్ అగ్రనేత మాజీ ఎంపీ రాహుల్ గాంధీ మరోమారు స్పష్టం చేశారు.

సోమవారం కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకొని హెలికాప్టర్ లో హైదరాబాద్ కు చేరుకున్న రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ ఇంఛార్జి మనిక్ రావు థాక్రే.
అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీ తో భేటీ. అయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ కి రాహుల్ గాంధీ వెళ్లనున్నారు.
బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఉండదని .
దీన్ని పార్టీ శ్రేణులకు చెప్పాలని రాహుల్ గాంధీ వారికి సూచించారు.