ధర్మపురి నియోజకవర్గం కు ₹ 7 కోట్లు వడ్డీ లేని రుణాల పంపిణీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్!

J. Surender Kumar,

ధర్మపురి నియోజకవర్గం లో మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గంలోని 3,743 మహిళల సంఘాలకు ₹7 కోట్ల వడ్డీ లేని రుణాలను మంత్రి వారికి పంపిణీ చేసారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ , DCMS ఛైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రజా ప్రతినిదులు,ఆధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు