ధర్మపురి మండల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కమిటీ అధ్యక్షుడిగా కాంతయ్య!

J.Surender Kumar,

ధర్మపురి మండల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమిటీ అధ్యక్షుడిగా రాగుల కాంతయ్య, ప్రధాన కార్యదర్శిగా దాసరి పురుషోత్తం మిగతా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

బుధవారం ధర్మపురి స్థానిక మార్కెట్ యార్డులో ధర్మపురి మండల అంబేడ్కర్ యువజన సంఘం నూతన కమిటీ ని దొనకొండ నరేష్, తరాల కార్తిక్, మెడపట్ల దుబ్బయ్య, తదితరుల ఆధ్వర్యం లో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది,
ఉపాధ్యక్షులు గా, పులి చంద్రయ్య , కార్యదర్శులు పులి ప్రేమిత్, అసదు సత్యనారాయణ, ముడిమాడుగు శంకర్ ప్రచార కార్యదర్శి దేవి అంజి, సంస్కృతిక కార్యదర్శి దాసరి చంద్ర శేఖర్ కోశాధికారి గంజాయిల గంగాధర్ ముఖ్య సలహాదారులు గా . చిలుముల లక్ష్మణ్ , దొనకొండ నరేష్, గౌరవ అధ్యక్షులు బత్తిని అరుణ, జెడ్పీటీసీ సభ్యురాలు,. ఎడ్ల చిట్టి బాబు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, టేకుమట్ల ప్రభాకర్ మాజీ ఎంపీటీసీ లు సభ్యులు ప్రకటనలో పేర్కొన్నారు.