ఢిల్లీ కోర్టులో మహిళపై కాల్పులు!
లాయర్ వేషంలో వచ్చిన దుండగుడు!

నాలుగు రౌండ్ల కాల్పులు!


గాయపడిన మహిళను AIMS కు..

J.SURENDER KUMAR,
ఢిల్లీలోని సాకేత్ కోర్టులో లాయర్ వేషంలో ఉన్న దుండగుడు జరిపిన కాల్పులు  మహిళ గాయపడింది.  శుక్రవారం ఢిల్లీలోని సాకేత్ జిల్లా కోర్టులో నాలుగు రౌండ్లు కాల్పులు జరిగాయి.


కోర్టు ఆవరణలో నాలుగు రౌండ్లు కాల్పులు జరుపగా మహిళ కు బుల్లెట్ గాయాలు తగిలి జీవో రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

(ఇండియా టుడే సౌజన్యంతో)