ఫ్లాష్ ఫ్లాష్ మావోయిస్టు అగ్రనేత గణపతి సమాచారం ఎందుకు ?

సేకరిస్తున్న పోలీస్ నిఘా వర్గాలు ?

J. Surender Kumar,

జార్ఖండ్‌లోని చత్రాఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఛత్రాలో జార్ఖండ్ పోలీసులతో ఆదివారంజరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్ మరణించినట్లు పోలీసులు  తెలిపారు. అయితే మావోయిస్టు అగ్రనేత గణపతి @ ముప్పాల లక్ష్మణరావు ఆస్తిపాస్తుల సమాచారాన్ని నిఘవర్గాలు సోమవారం ఆరా తీసినట్టు సమాచారం.
ఈ మేరకు పోలీస్ నిఘా వర్గాలు వివరాలను బీర్పూర్, సారంగాపూర్ పోలీస్ కు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది
.