J.SURENDER KUMAR,
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా బుధవారం జగిత్యాల కలెక్టరేట్ భవన సముదాయంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘ పక్షాన ఇచ్చిన ఇఫ్తార్ విందులో కలెక్టర్ షేక్ యాసిన్ భాష, అదనపు కలెక్టర్ లు లత, మంద మకరంద, జగిత్యాల ,మెట్పల్లి, ,ఆర్డీవోలు మాధురి, వినోద్ కుమార్ ,రెవెన్యూ ఉద్యో గులు పాల్గొన్నారు.

ఉద్యోగ సంఘ నాయకులు భోగ శశిధ, నరేందర్ రెడ్డి, ఎండి వకీల్, సిహెచ్ కృష్ణ, హరి అశోక్ కుమార్, ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది.