ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లేకేజీ అంశంలో..

పార్లమెంటు స్పీకర్ కు సమాచారం ఇచ్చాం!


అన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ లు!


వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాధ్ ప్రెస్ మీట్ !


J.SURENDER KUMAR,

పదవ తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్, బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
కమిషనర్ వివరించిన వివరాలు ఇలా ఉన్నాయి
!


పదవ తరగతి ప్రశ్నపత్రం లికేజ్ కేసులో
A1గా బండి సంజయ్
A2గా బొరం ప్రశాంత్
A3గా మహేష్
A4గా శివ గణేష్
A5 మైనర్ బాలుడు
కమలాపూర్ బాలుర పాఠశాల నుండి బయటకు వచ్చింది
చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేశారు
బురం ప్రశాంత్ జర్నలిస్ట్ కాదు, చాల మందికి ప్రశ్నపత్రం వాట్సప్ లో పంపించాడు
గుండెబోయిన్ మహేష్ కూడా చాలామందికి పంపించారు
ఈటెల రాజేందర్ కు కూడా ప్రశ్న పత్రం పంపించారు
మొన్న సాయంత్రం బండి సంజయ్ తో ప్రశాంత్ వాట్సప్ చాటింగ్ చేసాడు
ప్రశాంత్ చాటింగ్ లో పేర్కొన్న అంశాలను బండి సంజయ్ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు
ముందు రోజు వాట్సప్ కాల్ బండి సంజయ్ తో ప్రశాంత్ మాట్లాడాడు
బండి సంజయ్ ఫోన్ లేదు అంటున్నాడు, ఫోన్ ఇస్తే మాకు కీలక సమాచారం వస్తుంది
కాల్ డేటా రావాలిసి ఉంది, వాట్సప్ చాటింగ్ కూడా ఇంకా రావాలి
కేవలం మెసేజ్ షేర్ చేసినందుకు మాత్రమే కేసు బుక్ చేయలేదు
బీజేపీ మానిటరింగ్ చేస్తున్న నమో టీంలో వరంగల్ పార్లమెంట్ పరిధిలో ప్రశాంత్ పనిచేస్తున్నాడు
కమలాపూర్ లోనే ఎందుకు పేపర్లు లీక్ అవుతున్నాయని ఆరా తీసాం
ముందుగా మాట్లాడుకుని గేమ్ ప్లాన్ ప్రకారం కమలాపూర్ నుండి లీక్ చేస్తున్నారు
యాదృచ్చికంగా జరుగుతుంది కాదు, గేమ్ ప్లాన్ ప్రకారం పేపర్ లికేజ్ జరుగుతుంది
41సీఆర్పీ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు
పార్లమెంట్ స్పీకర్ కూడా సమాచారం ఇచ్చాము, అరెస్ట్ వివరాలు తెలిపాము
పక్కా లీగల్ ప్రాసెస్ చేస్తున్నాం, రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు
వరంగల్ లో ఎక్కువ అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ వారినే
పేపర్ లికేజ్ కి సూత్రధారి బండి సంజయ్ కీలక విషయాలు మీడియాకు వెల్లడి చేసిన సీపీ
కమలపూర్ పోలీస్ స్టేషన్ లో ముద్దాయిలను కోర్టులో హాజరు పర్చాము
A-1 బండి సంజయ్
A-2 బూరం ప్రశాంత్ ప్రీ లాన్సర్ జర్నలిస్టు
A-3 మహేష్
బూరం ప్రశాంత్ చైన్ లింక్ ద్వారా వైరల్ చేశారు
120b, 420,447,505(1)(b) IPC sec (4) సెక్షన్లలో కేసులు నమోదు చేశాము
:11.18 నిమిషాలకు హైదరాబాద్ లో మీడియా హెడ్స్ కు ఫార్వార్డ్ చేశాడు
11.24 నిమిషాలకు బండి సంజయ్ కి ఫార్వార్డ్ చేశాడు
చాలామందికి మెసేజ్ చేశాడు
ఈటెల రాజేందర్, అతని PA, పలువురు బీజేపీ నేతలకు పేపర్ పంపాడు
ప్రశాంత్ తో పాటు మహేష్ కూడా చాలామంది కి పంపాడు
3వ తేదీ సాయంత్రం ప్రశాంత్ బండి సంజయ్ తో చాట్ చేశాడు..
3వ తేదీనే ఉద్దేశ పూర్వక చాట్ జరిగింది..
అతను చాట్ చేసిన సంభాషనే రెండోరోజు పత్రికలలో వచ్చింది..
వాట్సాప్ కాల్ లో చాలాసార్లు మాట్లాడారు
ఫోన్ ఇవ్వలేదు..మిస్ అయిందన్నాడు
టెక్నీకల్ ఏవిడెన్స్ సేకరిస్తున్నాము
ప్రశాంత్ గతంలో hm tv ప్రతినిధిగా చేశాడు
ప్రస్తుతం నమో టీవీ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించాడు
ఇదొక్కటే కాదు.. మొన్నటి తెలుగు పేపర్ కూడా ప్రణాళిక బద్దంగా బయటకు వచ్చాయి
కేవలం కమలపూర్ నుండే రావడం వెనుక ప్లాన్ పై విచారణ జరుపుతున్నాము
ఇదంతా గేమ్ ప్లాన్
ముందురోజు ఈటెల రాజేందర్ తో ఫోన్ కాల్
బండి సంజయ్ తో మాట్లాడాడు
లీకేజీ అని విస్తృతంగా ప్రచారం చేయాలని ప్లాన్ చేశారు
11.30.నుండి 11.50 మధ్య బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు
పక్కా ప్లాన్ తో చేశారు
పార్లమెంటు స్పీకర్ కు సమాచారం ఇచ్చాం!
పార్లమెంట్ స్పీకర్ కు కూడా బండి సంజయ్ అరెస్టు పై సమాచారం ఇచ్చాము..
పక్కా లీగల్ ప్రాసెస్ లో చేస్తున్నాము
మా పై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు
చాలామంది కాల్ డేటా డిలేట్ చేశారు
బండి సంజయ్ తన ఫోన్ ఇవ్వలేదు
విద్యార్థులలో కన్ఫ్యూజన్ చేయాలనే ఈ కుట్ర జరిగింది
దూరుద్దేశంతో చేసినట్లు ప్రాధమికంగా గుర్తించాము-విచారణలో కొత్త విషయాలు వస్తే సెక్షన్స్ మారుతాయి
అన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్