ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ !
J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణ రజక కులస్తుల కోసం ₹ 2 కోట్ల తో మాడ్రన్ దోభి ఘాట్ నిర్మాణం మంజూరైనట్టు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
స్థలం సమస్య పై రజక కుల సంఘం నాయకులు, అధికారులు ప్రజా ప్రతినిదులు తో ఎమ్మెల్యే శుక్రవారం మున్సిపల్ కార్యాలయం లో సమావేశం నిర్వహించి, స్థలం విషయంలో విషయం లో సత్వర పరిష్కారం చేయాలని, పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ డాక్టర్ నరేష్, డిఈ రాజేశ్వర్, కౌన్సిలర్లు ఆవారి శివకేసరి బాబు, కప్పల శ్రీకాంత్, పంబాల రామ్ కుమార్, కూతురు రాజేష్ , జంబర్తి రాజ్ కుమార్, ఎమ్మార్వో రాజేందర్, AE శరణ్, సర్వేయర్ వెంకట్ నర్సయ్య, నాయకులు కూతురు శేఖర్, అధికారులు రజక కుల సంఘ జిల్లా, మండల పట్టణ అధ్యక్షులు నారాయణ, పోచాలు, రాజు, కుల సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.