స్వాగతించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మాతా శిశు లో ₹ 12 లక్షల 50వేల నిధులతో ఏర్పాటు చేసిన కంటి ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించి అనంతరం జిల్లా కేంద్రంలో ₹ 75 లక్షల నిధులతో రేడియాలజీ ల్యాబ్, భవనాన్ని ప్రారంభించారు
అనంతరం జిల్లా కేంద్రం లో మేడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. సంక్షేమ శాక మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,జెడ్పీ ఛైర్మెన్ దావా వసంత సురేష్ ఎంపి వెంకటేష్ నేత ,కలెక్టర్ యాస్మీన్ భాషా, లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్ర శేకర్ గౌడ్ ,DCMS ఛైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి ,అడిషనల్ కలెక్టర్ మంద మకరందు గారు, మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్ గారు, DMHO శ్రీదర్ , సుపెరిండెంట్ రాములు స్థానిక కౌన్సిలర్ శ్రీలత, వైద్య సిబ్బంది,కౌన్సిలర్ లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.