TS EAMCET-23 మరియు POLYCET -23 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకుల తో..
J.SURENDER KUMAR,
తెలంగాణ POLYCET -2023 ఫలితాల్లో జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ, జగిత్యాల కి చెందిన విద్యార్థులు A. శరణ్య 75, G. సాయి చరణ్ 89, K. నిస్సీ నయార 254, Y. నిఖిల్ రెడ్డి 313, S. పావని 532, V. గాయత్రి 819 ఇంజనీరింగ్ విభాగం లో మరియు A. శరణ్య 67, K. నిస్సి నయారా 102, V. గాయత్రి 224. S. పావని 289, CH. వర్షిణి 310, V. గీతిక్ గౌరవ్ 513, P. వర్నిత్ 614 అగ్రికల్చర్ విభాగం లో రాష్ట్ర స్థాయి ర్యాంకు లు సాధించారు.








TS EAMCET -23 ఫలితాల్లో జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ విద్యార్థులు R. చరణ్ తేజ 2573 T. స్పూర్తి 2639 G. వినిత 3098 S. వినయ్ 3360 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. వీరిని పాఠశాల డైరెక్టర్లు బీయ్యాల హారి చరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనిక రావు లు అభినందించారు