మంత్రి కొప్పుల ఈశ్వర్
J.SURENDER KUMAR.
మైనారిటీలకు బీఆర్ఎస్ పాలనలోనే మంచి అవకాశాలు లభించాయని సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు
ధర్మపురి మున్సిపల్ కో అప్షన్ సభ్యుడు ఎండి షబ్బీర్ శనివారం పలువురు మైనార్టీ నాయకులు హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో చేరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలకు వివిధ వర్గాలకు చెందిన వారు ఎందరో ఆకర్షితులు అవుతున్నారని మంత్రి అన్నారు. ఎండి. వజీర్, యూసుఫ్, జబ్బార్, ఆరిఫ్, ఫయాజ్, ముజహిద్, మోబిన్, జావీద్, ఆశ్రర్ తదితరులు చేరారు.