J.SURENDER KUMAR,
ధర్మపురి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షులు సాయిని సత్యనారాయణ , సెక్రెటరీ అయ్యోరి తిరుపతి, ట్రెజరర్ శిల్ప రాజయ్య , వైస్ ప్రెసిడెంట్ జక్కు దేవేందర్ లు ఎన్నికైనట్టు డాక్టర్ రామకృష్ణ ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జిల్లా ఫస్ట్ వైస్ గవర్నర్ కోదండరాం, జిల్లా సెక్రెటరీ మధుసూదన్ రెడ్డి , జిల్లా సెకండ్ సెక్రెటరీ లయన్ MV రమణారెడ్డి , ఆర్ సి గట్టు రాజయ్య , జోనల్ చైర్ పర్సన్ భీమనాతి అశోక్ కుమార్ , లయన్స్ జిల్లా నెంబర్ జక్కు రవీందర్, లయన్ మాజీ అధ్యక్షులు పిన్న శ్రీనివాస్ , సంగీ ఆనంద్ , లయన్స్ సభ్యులు పాల్గొన్నారు