J.SURENDER KUMAR,
ధర్మపురి లయన్స్ క్లబ్ కు 2022-2023 సంవత్సరంకుగాను 320- G రీజియన్ నందు అత్యధిక మంది సభ్యులను చేర్చినందుకు ఆ సంవత్సరానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన డాక్టర్ రామకృష్ణకు. మైల్స్ స్టోన్ అవార్డు ను అవార్డును ప్రధానం చేశారు.

అవార్డు ప్రధాన కార్యక్రమంలో లయన్ జిల్లా ఫస్ట్ వైస్ గవర్నర్ కోదండరాం, జిల్లా సెక్రెటరీ మధుసూదన్, జిల్లా సెకండ్ సెక్రటరీ రమణారెడ్డి, ఆర్ సి గట్టు రాజయ్య, జోనల్ చైర్ పర్సన్ భీమనాతి అశోక్, లయన్ జిల్లా మెంబర్ జక్కు రవీందర్, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు పిన్న శ్రీనివాస్, సంగి ఆనంద్, తదితర లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.