J.SURENDER KUMAR.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ జువ్వాడి రత్నాకర్ రావు కుటుంబ సభ్యులను ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు శుక్రవారం పరామర్శించారు.
రత్నాకర్ రావు సతీమణి సుమతి దేవి గురువారం మృతి మృతిచెందగా స్వగ్రామం తిమ్మాపూర్ లో దహన సంస్కారాలు జరిగాయి . మాజి మంత్రి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కుమారులైన జువ్వాడి నర్సింగ రావు కృష్ణారావు, చంద్రశేఖర్ రావు ల ను పరామర్శించి ఓదార్చారు.
వారి వెంట ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘనబట్ల దినేష్ ,ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్, వేణు, గాజుల విజయ్, శశి తదితరులు పాల్గొన్నారు