ధర్మపురి నరసింహుడి కి టెన్నిస్ క్రీడాకారిణి
నైనా జైస్వాల్ ప్రత్యేక పూజలు…


J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో వచ్చారు. స్వామివారిని దర్శించుకోవడం రెండవసారి అని ఆమె అన్నారు
దేవస్థానం పక్షాన సాదరంగా ఆహ్వానించి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం పక్షాన శేష వస్త్రం ప్రసాదం ఇచ్చి ఆలయ అధికారులు అభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానించారు