మంత్రి కొప్పుల ఈశ్వర్!
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం నికీ CRR గ్రాంట్ GO నెంబర్ 99 క్రింద ₹ 4 కోట్ల 20 పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు అయినట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటన లో తెలిపారు
👉 బుగ్గారం మండలం వెల్గొండ నుండి కమలాపూర్ ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి ₹ 45 లక్షల నిధులు మంజూరు
👉 ధర్మపురి మండలం దోనూర్ నుండి బొదరినక్కల చెరువు గూడెం వరకు రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణానికి ₹ 35 లక్షల నిధులు మంజూరు
👉 ధర్మపురి మండలం రాజారాం నుండి చిన్న నక్కల పేట వరకు రోడ్డు నిర్మాణానికి ₹ 55 లక్షల నిధులు మంజూరు
👉 ధర్మపురి మండలం నేరెల్ల గ్రామంలో కోతుల వాగు కల్వర్టు నిర్మాణానికి ₹ 25 లక్షల నిధులు మంజూరు
👉 ధర్మపురి మండలం నేరెల్ల గ్రామంలో ఎల్లమ్మ టెంపుల్ నుండి చాకలి ఇప్ప ఒర్రె వరకు రోడ్డు నిర్మాణానికి ₹ 10 లక్షల మంజూరు మంజూరు
👉 గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె (ఇబ్రహీం నగర్) నుండి బిబి రాజ్ పల్లె వరకు ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి ₹ 10 లక్షల నిధులు మంజూరు
👉 పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామంలో మెన్ రోడ్డు నుండి హనుమాన్ టెంపుల్ వరకు సిసి రోడ్డు నిర్మాణానికి ₹ 40 లక్షలు మంజూరు..
👉 పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామంలో కముటం రాజమల్లు ఇంటి నుండి ఎల్లమ్మ టెంపుల్ వరకు సీసీ రోడ్డు ₹ 35 లక్షల మంజూరు
👉 వెల్గటూర్ మండలం పాతగూడూర్ నుండి పడకల్ వరకు BT రోడ్డు నిర్మాణానికి ₹1 కోటి 65 లక్షలు నిధులు కేటాయించినట్టు వివరించారు.