డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వెంకటస్వామి

J.SURENDER KUMAR,

జగిత్యాల డిఎస్పీ గా సోమవారం బాధ్యతలు చేపట్టిన వెంకటస్వామి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ను కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు.

గతంలో ఇక్కడ డీఎస్పీగా విధులు నిర్వహించిన అర్ ప్రకాష్ ను ప్రభుత్వం హైదరాబాదుకు బదిలీ చేసింది. ఈ స్థానంలో ఖమ్మంలో విధులు నిర్వహిస్తున్న వెంకటస్వామి నీ ఇక్కడకు బదిలీ చేశారు. గతంలో ఎస్సైగా, సీఐగా వెంకటస్వామి జగిత్యాల్ డివిజన్ లో విధులు నిర్వహించారు.