మహిళలే సమాజం మనగడకు మార్గదర్శకులు!
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్..

J.SURENDER KUMAR,

సమాజ మనుగడకు మహిళాలే మార్గదర్శకులుగా ఆదర్శం అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.

జగిత్యాల మండలం జాబితాపూర్ కి చెందిన శ్యామల, గ్రామీణ మహిళ స్వశక్తి సంఘం ధనలక్ష్మి సహజ ఉత్పత్తుల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ పొదుపు రంగంలో కుటుంబాన్ని ఆదర్శవంతంగా ఉంచడంలో మహిళల పాత్ర కీలకం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, రైతు బందు మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, సర్పంచ్ మమత సతీష్, ఎంపీటీసీ స్వప్న శ్రీనివాస్, ఆత్మ ఛైర్మెన్ రాజీ రెడ్డి, APD సుధీర్, ఎంపిడిఓ రాజేశ్వరి, APM గంగాధర్, నాయకులు జలంధర్, కొత్తూరి తిరుపతి, మహేష్, రంజిత్, రాజు, దిలీప్, రమేష్, గంగారాం, సూర్య ప్రకాష్, శ్రీనివాస్, మోహన్, సర్పంచ్ నారాయణ గౌడ్, నాయకులు చిర్రా నరేష్, లక్ష్మన్, రాజు, సత్తి రెడ్డి, మోహన్ రెడ్డి, మహిళలు తదితరులు ఉన్నారు.