సత్యనారాయణ మృతి బాధాకరం !
మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR.


ధర్మపురికి చెందిన న్యాయవాది సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం అని మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.


ప్రమాదం వార్త తెలియగానే మంగళవారం రాత్రి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి మీరు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పోస్టుమార్టం అనంతరం సత్యనారాయణ మృతదేహానికి నివాళులర్పించారు.