స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు !


ఇడుపులపాయలో సీఎం వైయస్ జగన్ !


J.SURENDER KUMAR,

స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్.‌రాజశేఖరెడ్డి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. శనివారం వైఎస్‌ఆర్ జిల్లా, ఇడుపుల పాయలో వైయస్సార్‌ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. తల్లి వైయస్ విజయమ్మ, భార్య వైయస్‌.భారతి ఇతర కుటుంబసభ్యులు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంత్రులు తదితరులు నివాళులర్పించారు.